సర్పంచుల ఫోరమ్ మండ‌ల‌ అధ్యక్షుడిగా మైబు సింగ్ రాథోడ్

సర్పంచుల ఫోరమ్ మండ‌ల‌ అధ్యక్షుడిగా మైబు సింగ్ రాథోడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం కాకతీయ,చెన్నారావుపేట : గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచే చెన్నరావుపేట మండల సర్పంచుల ఫోరమ్‌కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా చెరువు కొమ్ము తండా సర్పంచ్ భూక్య మైబు సింగ్ రాథోడ్ ఎన్నికయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ తెలిపారు.ఈ...