ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. కిడ్నాప్‌ చేసి దోపిడీ

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. కిడ్నాప్‌ చేసి దోపిడీ మహిళగా నటించి యువకుడిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కొత్తపల్లికి తరలింపు బంగారు గొలుసు, నగదు దోపిడీ.. మార్ఫింగ్ ఫొటోలతో బెదిరింపులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న 2టౌన్ పోలీసులు కాకతీయ, కరీంనగర్ : ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ యువకుడి ప్రాణాల మీదకు రావడమే కాకుండా, దోపిడీకి గురయ్యేలా చేసిన ఘటన కరీంనగర్‌లో కలకలం రేపింది. నమ్మకంతో వెళ్లిన సదరు యువకుడిని కిడ్నాప్ చేసి, నగదు, బంగారాన్ని దోచుకున్న ఈ ఉదంతం...