సింగరేణిలో రూ.1,600 కోట్ల కుంభకోణం
సింగరేణిలో రూ.1,600 కోట్ల కుంభకోణం అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి నిధుల మళ్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఈ వ్యవహారాన్ని ప్రధాని, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తా బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కాకతీయ, ఖమ్మం : సింగరేణి కాలరీస్ సంస్థలో చోటుచేసుకున్న భారీ నిధుల గల్లంతు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణిలో సుమారు...