మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ?

మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ? విద్య‌పై ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు విద్యాశాఖ మంత్రి నియామ‌కంపై నిర్ల‌క్ష్యం వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి బీఆర్ఎస్ నేత భూక్య జంపన్న కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా, విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించకపోవడం పట్ల బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా, కీలకమైన విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ప్రభుత్వం విద్యారంగంపై చూపుతున్న వివక్షను...