‘స్టెమ్-60’కి గ్రహణం..

‘స్టెమ్-60’కి గ్రహణం.. గిరిపుత్రుల ఐఐటీ కలలపై నీలినీడలు! హ‌న్మ‌కొండ కేంద్రాన్ని ర‌ద్దు చేసేందుకు య‌త్నాలు అత్యున్నత ఫలితాలు సాధించినా కొనసాగింపుపై మీనమేషాలు అధికారుల మ‌ధ్య స‌మన్వ‌య లోపం..గిరిజ‌న విద్యార్థుల‌కు శాపం అధికారుల ఈగోలకు బలి అవుతున్న విద్యార్థుల భ‌విష్య‌త్తు స్టడీ సర్కిల్ నుంచి విద్యార్థుల‌ను మళ్లీ పాత బడులకే పంపే యత్నం కార్పొరేట్‌ను తలదన్నే ప్రతిభ.. అభినందించని అధికార యంత్రాంగం కలలను సాకారం చేసే ‘స్టెమ్-60’కి అడ్డంకులు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : గిరిజన ప్రాంత విద్యార్థుల ఐఐటీ, ఎన్ఐటీ కలలను నిజం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా...