గ్రామస్థాయి నుంచే కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయాలి

గ్రామస్థాయి నుంచే కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయాలి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ కాకతీయ,ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎస్సీ సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు మరింత ఐక్యంగా, చురుకుగా కృషి చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఎస్సీ సామాజిక నేతల కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...