కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం

కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం అంకితభావంతో పనిచేయాలి మానాల గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మానాలలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నూతన గ్రామ కమిటీల బాధ్యుల సన్మానం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు కాక‌తీయ‌, వేములవాడ : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని ఈయల్ ఫంక్షన్ హాల్‌లో...