గిరిజనేతరుల భూముల్లోకి గిరిజన రైతులు
గిరిజనేతరుల భూముల్లోకి గిరిజన రైతులు గిరిజనులు-గిరిజనేతరుల మధ్య భూ వివాదం ఐటీడీఏ క్రాస్ రోడ్ రాళ్ళకుంట చెరువు శివారులో ఉద్రిక్తత పత్రాలు లేనిదే ఆక్రమణలు తగదని స్పష్టం చేసిన ఎస్సై కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్రాస్ రోడ్ రాళ్ళకుంట చెరువు శివారు భూములలో స్థానికేత గిరిజనులు, పూర్వం నుండి ఉంటున్న స్థానిక గిరిజనేతరుల పంట పొలాల భూముల్లో ఆక్రమణకు పాల్పడుతుండడంతో ఆదివారం ఇరువర్గాల మద్య ఘర్షణ జరుగుతుందని సమాచారం తెలుసుకున్న ఏటూరునాగారం ఎస్సై బొంకురి...