కొట్టే హక్కు సీఐకి ఎవరు ఇచ్చారు?

కొట్టే హక్కు సీఐకి ఎవరు ఇచ్చారు? అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఆదివాసి జేఏసీ డిమాండ్ కాకతీయ, అశ్వాపురం: మండల పరిధిలో ఆదివాసి యువకుడిపై అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి దాడికి పాల్పడటాన్ని ఆదివాసి జేఏసీ నాయకుడు పొడియం అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బాధితుడిపై దాడి చేసిన సీఐపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వాయిపాడు బంజర గ్రామానికి చెందిన కోయ...