విద్యార్థులకు అమావాస్య గండం..!
విద్యార్థులకు అమావాస్య గండం..! * ఖాళీగా కనిపించిన తరగతి గదులు * ఉపాధ్యాయులు ఫుల్ - విద్యార్థులు నిల్ * తొలిరోజు విద్యార్థుల హాజరు సన్నగిల్లింది కాకతీయ,చేర్యాల: వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, అమావాస్య ప్రభావం విద్యార్థుల హాజరుపై కనిపించింది. అమావాస్య రోజున కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం శుభకరం కాదనే సాంప్రదాయ నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను తొలి రోజు పాఠశాలకు పంపలేదు.దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ఆశించిన మేర నమోదుకాలేదు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు...