బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా పుష్ప’ జహంగీర్ ఖాన్ తృణమూల్ నేతను తాడుతో క‌ట్టి వీధుల్లో ఊరేగిస్తూ స్టేష‌న్‌కు హైకోర్టు సీరియస్.. పోలీసుల నుంచి నివేదిక కోరిన న్యాయస్థానం కోల్‌కతా : అంకుశం సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్, విలన్‌ను నడిరోడ్డుపై లాక్కెళ్లే సీన్ చూసి ఉంటారు. సరిగ్గా అదే తరహా దృశ్యం పశ్చిమ బెంగాల్ వీధుల్లో చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ వివాదాస్పద నేత, ‘ఫాల్తా పుష్ప’గా పేరుగాంచిన జహంగీర్ ఖాన్‌ను పోలీసులు నడిరోడ్డుపై...