మట్టి రవాణాపై ఉక్కుపాదం
మట్టి రవాణాపై ఉక్కుపాదం చేర్యాల పోలీసుల మెరుపు దాడి ఐదు టిప్పర్లు స్వాధీనం.. మైనింగ్ అధికారులకు అప్పగింత అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయి : ఎస్సై అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు టిప్పర్లను చేర్యాల పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలోని ఓ రైతు పట్టా భూమి నుండి మట్టిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, ఎస్సై...