ఘ‌నంగా దండు సారయ్య జ‌న్మ‌దిన వేడుకలు

ఘ‌నంగా దండు సారయ్య జ‌న్మ‌దిన వేడుకలు ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి డాన్స్ పోటీలు కళలను ప్రోత్సహించడంలో తానెప్పుడూ ముందే ఉంటా 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య కాకతీయ, ఇల్లందు : ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు జననేత దండు సారయ్య జన్మదిన వేడుకల నడుమ వెంకట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విబిసిసి సహకారంతో సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ–ఆంధ్ర రెండు రాష్ట్రాలస్థాయి డాన్స్ పోటీలు...