మెట్రో ఫేజ్-2కు ఎన్ఓసీ ఇవ్వండి
మెట్రో ఫేజ్-2కు ఎన్ఓసీ ఇవ్వండి లేదంటే ప్రాజెక్టును వదిలేయండి సొంతంగానే మెట్రో పనులు పూర్తి చేసుకుంటాం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్రం నాన్చుడు ధోరణి రాష్ట్ర ప్రభుత్వం అడిగినా లోన్ ట్రాన్స్‌ఫర్ చేయడం లేదు రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకరించడం లేదు సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో కేంద్రం భాగస్వామ్యం వద్దు అనుకుంటే, స్పష్టంగా ఎన్ఓసీ ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు....