రూ.30 వేల ఐస్‌క్రీం నిల్వలు స్వాధీనం
రూ.30 వేల ఐస్‌క్రీం నిల్వలు స్వాధీనం ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనపై అధికారుల చర్యలు మామునూరులో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించిన స్వాధీనపరుచుకున్న నిల్వలు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు కాకతీయ, హనుమకొండ: వరంగల్ మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యసాయినగర్‌లో ఐస్‌క్రీం వ్యాపారం ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక వ్యాపార కేంద్రంపై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 30,690 విలువైన ఐస్‌క్రీం నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం...