జలమండలిలో భారీ కుంభకోణం
జలమండలిలో భారీ కుంభకోణం ప్రభుత్వ ఖజానాకు 6.50 కోట్ల గండి! అదనపు చెల్లింపులతో అక్రమాలకు తెరలేపిన అధికారులు ఎస్టీపీ17 ప్యాకేజి బిల్లుల్లో చేతివాటం ప్రదర్శన మాజీ డైరెక్టర్ తిరస్కరించిన బిల్లును ఓవర్ రైట్ చేసి మరీ క్లెయిమ్ అశోక్ రెడ్డి, చంద్రజ్యోతి, నర్సింగ రావుల ప్రమేయంపై ఆరోపణలు ఏజీ ఆడిట్ విభాగంలోనూ లంచాల ప్రలోభం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలమాస శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ కాకతీయ, హైదరాబాద్ : ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్...