నా సోదరి కనిపించడం లేదు
నా సోదరి కనిపించడం లేదు పోలీసులకు గద్వాల విజయలక్ష్మి ఫిర్యాదు జూన్ 4న ఉదయం నుంచి కె.నమ్రత అదృశ్యం ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సోదరి కె.నమ్రత (57) అదృశ్యమయ్యారు. ఈ మేరకు విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గద్వాల విజయలక్ష్మి పోలీసులకు అందించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో...