రైతుల‌ భూములకు రక్షణ కల్పించాలి

రైతుల‌ భూములకు రక్షణ కల్పించాలి ఐటీడీఏ పీఓకు బాధితుల వినతి ఆకలవారి గణపురంలో భూముల కబ్జాపై ఆందోళన కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఆకలవారి గణపురం గ్రామ పరిధిలో తమ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. 1965 సంవత్సరం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాచర్ల వెంకటేశ్వర్లు, ఫయాజ్, కొప్పుల శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ సర్వే...