రాజన్న క్షేత్రం.. వైభవానికి కొత్త వెలుగులు!

రాజన్న క్షేత్రం.. వైభవానికి కొత్త వెలుగులు! రూ.150 కోట్లతో వేములవాడలో మహా అభివృద్ధి యజ్ఞం దశాబ్దాల భక్తుల కలలకు కార్యరూపం ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనుల పురోగతి దర్శనానికి అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు రాజన్న క్షేత్ర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాక‌తీయ‌, వేములవాడ : తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి నిలువుటద్దంగా నిలిచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ఇప్పుడు చారిత్రక మార్పులకు వేదికగా మారుతోంది. శతాబ్దాల చరిత్ర...