అంగవైకల్యంతో కుమారుడు..త‌ల్లడిల్లుతున్న తండ్రి

అంగవైకల్యంతో కుమారుడు..త‌ల్లడిల్లుతున్న తండ్రి కుమారుడిని, త‌న‌ను భార్య వ‌దిలివెళ్లింద‌ని ఆవేద‌న‌ భార్య తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టింద‌ని క‌న్నీరు ఆదుకుని న్యాయం చేయాల‌ని క‌లెక్ట‌ర్‌కు విన‌తి కాకతీయ జగిత్యాల : అంగవైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడిని ఒంటరిగా పెంచుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కథలాపూర్ మండలం గంభీర్పూర్ చెందిన సురేష్ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఆరు సంవత్సరాల క్రితం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన...