విలాసాగర్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు

విలాసాగర్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు 150 ట్రాక్టర్ల ఇసుక డంప్‌లు సీజ్ జమ్మికుంట మండలంలో పోలీసుల మెరుపు దాడి మూడు భారీ అక్రమ ఇసుక డంప్‌లు స్వాధీనం.. రెండు ట్రాక్టర్లు సీజ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలపై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ బృందాలు సోమవారం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో భారీ...