అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది లక్ష్మీపురం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాం మ‌హ‌బూబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ రూ.1.47 కోట్ల తో ఫార్మేషన్ రోడ్డు పైలాన్ ఆవిష్కరణ కాకతీయ,ఇనుగుర్తి : రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు .లక్ష్మీపురం నుంచి చిన్న ముప్పారానికి సరైన రోడ్డు లేకపోవడంతో ఆ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రస్తుత సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థన మేరకు రోడ్డు మంజూరి చేసి గ్రామస్తుల కల నెరవేర్చామన్నారు.రూ.1 కోటి...