ఓటు హ‌క్కు విలువైనది

ఓటు హ‌క్కు విలువైనది ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు నమోదు కీలకం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ బీఎల్‌ఏలకు ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ నేత‌ల‌కు శిక్షణ ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారిని గుర్తించాల‌ని సూచ‌న‌ కాకతీయ, కారేపల్లి : వైరా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్‌ఏలకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన...