పుష్పగుచ్ఛాలతో విద్యార్థులకు స్వాగతం
పుష్పగుచ్ఛాలతో విద్యార్థులకు స్వాగతం ఏటూరునాగారం జడ్పీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సందడి ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ పెంచేలా కార్యక్రమం కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా సోమవారం ఆ పాఠశాలలోనే చదువుకున్న పూర్వ విద్యార్థులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వస్తున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఆప్యాయంగా పలకరిస్తూ, చేతికి పుష్పాలను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 91-92...