రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిన దానే రమేశ్ కాకతీయ, వేములవాడ: వేములవాడ పట్టణ శివారులోని జయవరం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రేకుర్తి గ్రామానికి చెందిన దానే రమేశ్ (30) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం రమేశ్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వేములవాడ శివారులోని జయవరం వద్ద ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం అత్యంత...