భార్యకు పెళ్లి చేసిన భర్త
భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు ఇంటికి వెళ్లిన ప్రియుడిని పట్టుకున్న స్థానికులు తామిద్దరం ప్రేమించుకుంటున్నామని పోలీసుల విచారణలో వెల్లడించిన యువకుడు భార్యను తన బంధం నుంచి విముక్తి చేసి ప్రియుడితో పెళ్లికి అంగీకరించిన భర్త గ్రామస్తుల సమక్షంలో దగ్గరుండి మరీ భార్యకు రెండో వివాహం కాకతీయ, నేషనల్ డెస్క్ : బీహార్‌లోని నలంద జిల్లా కత్వార్‌సల్పూర్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ వివాహిత, తనకంటే 12 ఏళ్లు...