ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర
ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర అపారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీకి తొత్తుగా కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ 21 నుంచి మీనాక్షి నటరాజన్‌తో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి కాకతీయ,తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని, ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ...