కాంగ్రెస్ అంటేనే కరువు..
కాంగ్రెస్ అంటేనే కరువు.. రైతుల గోస ఆ ప్రభుత్వానికి తగులుతుంది కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు తప్పని కష్టాలు బీఆర్ఎస్ హయాంలో రైతులకు పెద్దపీట వేసిన కేసీఆర్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాలలో 56 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ త్వరలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని వెల్లడి కాకతీయ, చేర్యాల : కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ...