డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక సాధికారత

డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక సాధికారత రుణ చెల్లింపుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జి క‌మిష‌న‌ర్‌, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్త్రీ నిధి సమాఖ్యలకు ఉచితంగా పీఓఎస్ యంత్రాల పంపిణీ డిజిటలైజేషన్ వైపు స్వయం సహాయక సంఘాల అడుగులు కాకతీయ, వరంగల్ ప్ర‌తినిధి : డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకు స్త్రీ నిధి సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలు పీఓఎస్ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని బల్దియా ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన...