ఇసుక క్వారీల్లో అక్ర‌మ వ‌సూళ్లు ఆపాలి

ఇసుక క్వారీల్లో అక్ర‌మ వ‌సూళ్లు ఆపాలి ప్ర‌శ్నిస్తే లారీ డ్రైవ‌ర్ల‌పై కాంట్రాక్ట‌ర్ల సిబ్బంది దాడులు అక్ర‌మ వ‌సూళ్ల‌పై అడిగితే లోడ్ చేయ‌కుండా వేధింపులు వీరాపురం క్వారీలో రాత్రంతా లోడింగ్‌కు ప‌డిగాపులు కాంట్రాక్ట‌ర్ల‌కు అధికారుల వ‌త్తాసు వెనుక కార‌ణాలేంటో వెల్ల‌డించాలి టీజీఎండీసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోకుంటే న్యాయ పోరాటం పెద్ద అంబ‌ర్ పేట లారీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భాస్క‌ర్ గౌడ్‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : ఇసుక క్వారీల్లో అక్ర‌మ వ‌సూళ్ల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ మంగ‌ళవారం హైద‌రాబాద్‌లోని టీజీఎండీసీ కార్యాల‌యం ఎదుట ఇసుక లారీ...