మార్కెట్లలో రైతులపై భారం తగ్గించండి
మార్కెట్లలో రైతులపై భారం తగ్గించండి ఏనుమాముల మార్కెట్ చైర్‌పర్సన్‌కు రైతు సంఘం వినతి 60 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ ప్రియాంక కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్లలో వివిధ రుసుముల పేరుతో రైతులపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యర్రా ప్రియాంకకు రైతు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మరియు...