నిషేధిత కలుపు మందుల స్వాధీనం

నిషేధిత కలుపు మందుల స్వాధీనం విక్రయాల శాల‌పై టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు దుకాణ యజమాని అరెస్ట్, రూ. 57,665 విలువైన మందుల స్వాధీనం కాకతీయ, హనుమకొండ: నిషేధిత కలుపు మందులను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తులపై వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం మెరుపు దాడి చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలోని 'శ్రీ రామ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్' దుకాణంలో ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసేట్, పారాక్వాట్ హెర్బిసైడ్లను విక్రయాల కోసం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో...