మందకొడిగా నైరుతి రుతుపవనాలు

మందకొడిగా నైరుతి రుతుపవనాలు రాష్ట్ర‌మంతా విస్తరణ ఆలస్యం అవుతోంది తెలంగాణ అంతటా విస్తరించేందుకు ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడిగాలులతో పాటు మండుతున్న ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక రేప‌టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నైరుతి రుతుపవనాలు మందకొడిగా ముందుకు సాగడం వల్లే తెలంగాణ అంతటా విస్తరించడంలో ఆలస్యం అవుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రమంతా...