నేరాల నియంత్రణపై ప్ర‌త్యేక దృష్టి

నేరాల నియంత్రణపై ప్ర‌త్యేక దృష్టి ప్రజల భద్రతకు నిరంత‌రం నిఘా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు కాకతీయ, హనుమకొండ: వరంగల్ నగరంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మంగళవారం కాజీపేట రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేరస్థులు రైలు మార్గాల ద్వారా నగరానికి చేరుకుని...