నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు వానాకాలం సాగుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలి చివరి ఆయకట్టుకు నీరు అందేలా ఇరిగేషన్ శాఖ చర్యలు రైతు వేదికల ద్వారా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి వచ్చే విద్యా సంవత్సరంలోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి మహబూబాబాద్ జిల్లా సమీక్షలో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ వానాకాలం సాగు, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధుల దిశానిర్దేశం కాకతీయ, మహబూబాబాద్ : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు....