నిలిచిన వాహన్ సారథి సేవ‌లు

నిలిచిన వాహన్ సారథి సేవ‌లు ఆర్టీఏ కార్యాలయాల్లో పూర్తిగా స్తంభించిన సేవలు రెండు రోజులుగా పనిచేయని సాఫ్ట్‌వేర్ వాహనదారులకు తప్పని సుదీర్ఘ నిరీక్షణ సీజ్ చేసిన ట్రాక్టర్లు విడుదల కాక రైతుల ఇబ్బందులు నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరిమానాల చెల్లింపులు మా చేతిలో ఏమీ లేదంటూ చేతులెత్తేసిన రవాణా శాఖ అధికారులు సాఫ్ట్‌వేర్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ వాహనదారుల డిమాండ్ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా వాహన్ సారథి పోర్టల్ కార్యకలాపాలు సాంకేతిక కారణాల వల్ల పూర్తిగా నిలిచిపోయాయి. నిన్నటి నుంచి...