విపత్తుల నివారణకు సన్నద్ధంగా ఉండాలి

విపత్తుల నివారణకు సన్నద్ధంగా ఉండాలి లోతట్టు ప్రాంతాలు, శిథిల భవనాలపై ప్రత్యేక దృష్టి సీజనల్ వ్యాధులు, విద్యుత్ ప్రమాదాల నివారణకు ఆదేశాలు వ‌రంగ‌ల్ కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాబోయే వర్షాకాలంలో వరదలు, సహజ విపత్తుల నివారణకు అన్ని శాఖలు ముందస్తు చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత ఏడాది లోతట్టు ప్రాంతాల్లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని...