చొరబాటుదారుల ఓట్లు తొల‌గిస్తే త‌ప్పేంటి..?

చొరబాటుదారుల ఓట్లు తొల‌గిస్తే త‌ప్పేంటి..? విదేశీ ముస్లింలతో పోల్చడం అత్యంత అవమానకరం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర కిషన్ రెడ్డి మెట్రోను అడ్డుకుంటున్నారనడం అసత్య ప్రచారం బీఆర్ఎస్‌లో మావోయిస్టు భావజాల నేతలు..కవిత చెప్పింది నిజ‌మే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానకొండూరులో ఆర్ఎంపీ వైద్యులతో ‘చాయ్ పే చర్చ’ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి...