ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య
ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగ ఒత్తిడిని తట్టుకోలేక గంజి కీర్తన (25) అనే యువతి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీర్తన బెంగళూరులోని ఒక విదేశీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. గత కొంతకాలంగా ఉద్యోగ ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఆమె తండ్రి గంజి ఉమాశంకర్ వ్యాపార...