పానీపూరి తిన్న‌ 15 మంది చిన్నారులకు అస్వస్థత!

పానీపూరి తిన్న‌ 15 మంది చిన్నారులకు అస్వస్థత! తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఘటన తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు బాలుడికి తీవ్ర జ్వరంతో పాటు.. ఫిట్స్ బాధితులంద‌రికీ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్య‌వ‌స‌ర చికిత్స‌ కాక‌తీయ‌, రాజన్న సిరిసిల్ల : రాజ‌న్న సిరిసిల్ల‌ జిల్లా తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని 15 మందికి పైగా చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి పానీపూరి తిన్న కొద్దిసేపటికే చిన్నారులంతా ఒక్కొక్కరుగా కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, తీవ్ర...