ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్

ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్ సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ 4వ మహాసభలో ఏకగ్రీవ ఎన్నిక కాకతీయ, చేర్యాల : సీపీఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్ ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ 4వ మహాసభ కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ, సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, కనీస వేతనాల అమలు, సామాజిక...