బల్దియా ‘డౌట్’సోర్సింగ్!
బల్దియా 'డౌట్'సోర్సింగ్! ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుపై ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన సంక్షేమ పథకాల్లో లబ్ది పొందలేకపోతున్నామని ఆందోళన కాదని నిరూపించుకునేందుకు నిత్యం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు తన తల్లికి పింఛన్ మంజూరు కావడం లేదని ఓ ఉద్యోగి నిర్వేదం కాకతీయ, వరంగల్ : ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వం ద్వారా ఎంపికయ్యారా? ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎంపికయ్యారా? లేదా? ఔట్సోర్సింగ్ ఉద్యోగులా? అనేది సాధారణ ప్రజలకు సంశయమే. కానీ, ఇక్కడ ఉద్యోగులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ మహానగర పాలక...