కోనోకార్పస్ చెట్లను తొలగించాలి
కోనోకార్పస్ చెట్లను తొలగించాలి మౌలిక వసతులకు నష్టం.. పర్యావరణానికి ముప్పు అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి చేర్యాల పట్టణ వాసుల నుంచి పెరుగుతున్న డిమాండ్ వారం రోజుల్లో తొలగిస్తాం : మున్సిపల్ కమిషనర్ నాగేందర్ కాకతీయ,చేర్యాల : చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్ మధ్యలో వేగంగా పెరుగుతున్న కోనోకార్పస్ చెట్లు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని చేర్యాల పట్టణ ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ చెట్ల వేర్లు భవనాల పునాదులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలకు నష్టం కలిగించే అవకాశం ఉందని...