నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ తప్పదు

నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ తప్పదు భారీ వర్షాల వేళ ముందస్తు అప్రమత్తత అవసరం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశం కాకతీయ, ఖమ్మం : జిల్లాలో రానున్న రోజుల్లో భారీ వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న చెరువులు, కుంటలు, వంతెనలు మరియు చప్టాలను...