నిజం ‘నిమ్మల’౦గా బయటకు
నిజం 'నిమ్మల'౦గా బయటకు మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు అవినీతి ఎప్పటికైనా బయటపడక తప్పదంటూ మార్కెట్ లో చర్చ వరంగల్ జిల్లాలో శ్రీనివాస్ హయాంలో అనేక అక్రమాల ఆరోపణలు సీసీఐ కొనుగోళ్లలో పెద్దమొత్తం అవినీతి జరిగినట్లు విమర్శలు పంట అంచనాలకు మించి రికార్డుల్లో సరుకు నమోదైనట్లు విచారణలో గుర్తింపు ఇదే అంశంలో గతంలోనే 105మందికి మెమోలు జారీ.. ఏడుగురు సస్పెన్షన్ తాజాగా, అప్పటి జేడీగా కొనసాగిన ఉప్పల శ్రీనివాస్‌పైనా చర్యలు సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ ఆ 105...