సత్తుపల్లి ఫుడ్ పార్క్‌లో భారీ కుంభకోణం
సత్తుపల్లి ఫుడ్ పార్క్‌లో భారీ కుంభకోణం రైతుల ఆశలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టారు రూ.109 కోట్ల ప్రాజెక్టులో నిబంధనలకు పాతర నిజానిజాలు తేల్చడానికి శ్వేతపత్రం విడుదల చేయాలి భూకేటాయింపుల వెనుక స్థానిక ముఖ్య నేతల హస్తం సీబీఐ దర్యాప్తు జరగాలి : బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి సత్తుపల్లి ఫుడ్ పార్క్ అక్రమాలపై క్షేత్రస్థాయిలో బీజేపీ నిరసన కాకతీయ, ఖమ్మం బ్యూరో/ సత్తుపల్లి : వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి కోసం, స్థానిక రైతులకు అండగా నిలుస్తుందనే ఆశతో ఏర్పాటు చేసిన...