అభిమాని నిరంజ‌న్‌ ఇంటికి ప‌వ‌న్‌

అభిమాని నిరంజ‌న్‌ ఇంటికి ప‌వ‌న్‌ అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ ప‌వ‌న్‌ను చూడాల‌నే కోరికను నెర‌వేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం హన్మ‌కొండ హనుమాన్ నగర్‌లోని ఇంటికి వెళ్లిన జనసేనాని రూ. లక్ష సాయం.. తిరుమ‌ల తీర్థప్రసాదాల అందజేత‌ పరామర్శ అనంతరం నేరుగా భద్రకాళి ఆలయానికి పయనం కాక‌తీయ‌,హ‌న్మ‌కొండ : అరుదైన జన్యుపరమైన డీఎండీ (డ్యూచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన యువ అభిమాని పొనుగోటి నిరంజన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం స్వయంగా...