ఎమ్మార్వో ఆఫీసులో రాజకీయ పెత్తనం
ఎమ్మార్వో ఆఫీసులో రాజకీయ పెత్తనం చందుర్తి కార్యాలయంలో సామాన్యుడికి కష్టాలు! నిబంధనలకు పాతర.. సిఫార్సులకే ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో అడ్రస్ లేని జీపీఓలు.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు నెలల తరబడి పెండింగ్‌లో రేషన్ కార్డు దరఖాస్తులు ప్రభుత్వ ఫైళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి.. అనుమానాలకు తావిస్తున్న కార్యాలయ అధికారుల పనితీరు మీడియాకు సైతం అందని సమాచారం.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి? కాకతీయ, చందుర్తి : ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువగా ఉంచాల్సిన రెవెన్యూ వ్యవస్థ చందుర్తి మండలంలో పూర్తిగా...