యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ రూ.255 కోట్లతో మూడేళ్ల నిర్వహణకు టెండర్లు జూన్ 29తో ముగియనున్న టెండర్ల గడువు జూలై 2న వెల్లడికానున్న ఫలితాలు ఆంధ్ర కంపెనీల చేతుల్లోకి ప్లాంట్ వెళ్తుందని ఉద్యోగుల ఆందోళన ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటున్న వైటీపీఎస్ ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యమాల బాట పట్టనున్న 1300 మంది సిబ్బంది కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కీలక విద్యుత్ ప్రాజెక్టు అయిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్ కేంద్రం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు...