నిబంధనల ప్రకారమే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక

నిబంధనల ప్రకారమే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక ఓపెన్ టెండర్ విధానం ద్వారా 47 ఏజెన్సీల ఎంపిక జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ద్వారా తుది కేటాయింపులు వాట్సాప్‌లో వచ్చిన వార్తలపై వరంగ‌ల్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వివ‌ర‌ణ‌ ‘అహాన్’ ఏజెన్సీపై ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని స్పష్టీకరణ కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక మరియు విభాగాల కేటాయింపు ప్రక్రియ అంతా ప్రభుత్వ నిబంధనలకు లోబడి, పూర్తిగా పారదర్శకంగా జరిగిందని వ‌రంగ‌ల్‌ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఔట్‌సోర్సింగ్ కమిటీ...